అలసట పోగొట్టుకునేందుకు ఏం చేయాలి? చిట్కాలు ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains Self-help Tips To Fight Fatigue,Bv Pattabhiram,Dr Bv Pattabhiram,Psychologist,Personality Development,Mango News,Mango News Telugu,Pattabhiram,Bv Pattabhiram,Pattabhiram Latest News And Updates,Dr Bv Pattabhiram News And Updates,Pattabhiram Pattabhiram,Pattabhiram Motivation,Pattabhiram Motivation Video,Motivation Video,Motivation Videos,Motivational Video,Pattabhiram Motivational Video,Motivation Videos Pattabhiram,Pattabhiram Motivation Videos,Pattabhiram Videos,Pattabhiram News,Pattabhiram Pattabhiram Pattabhiram,Pattabhiram Video News And Updates

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “అలసట పోగొట్టుకునేందుకు ఏం చేయాలి?” అనే అంశం గురించి మాట్లాడారు. కోవిడ్ పరిస్థితుల అనంతరం మానసిక అలసటను ఎదుర్కొనే వారి సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం మరియు ఇతర జీవనశైలి వ్యవహారాలతో కూడా అనేక సందర్భాల్లో అలసట గురవుతామని అన్నారు. అలసట లక్షణాలు ఏంటి?, జీవితంపై అలసట ప్రభావమెంత?, వ్యక్తిగత జీవితం ఎలా మారుతుంది?, అలసటను ఎదుర్కొని తిరిగి శక్తి పొందాలంటే పాటించాల్సిన సెల్ఫ్ హెల్ప్ చిట్కాలు ఏంటి? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =