సమస్యపై పోరాడడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori About Problem Management Skills, Inspirational Videos, Yandamoori Veerendranath, Yandamoori Veerendranath About Problem Management, Yandamoori Veerendranath Explains About Problem Management, Yandamoori Veerendranath About How to Develop Problem Management Skills, Yandamoori Veerendranath videos, Yandamoori Veerendranath New Videos, Yandamoori Veerendranath Latest Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘సమస్యపై పోరాడడం ఎలా?’ అనే అంశంపై మాట్లాడారు. ఒక సమస్య వచ్చినపుడు ఏ రకంగా ఎన్ని వైపులా నుంచి పోరాడాలి మరియు ఈ రోజు మనం ఉన్న స్థితి నుంచి పలు రకాల కారణాలవలన కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళితే ఎలా ఎదురుకోవాలో ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు. మానసిక సమస్యలు, శారీరక సమస్యల ప్రభావాలు, అసలు సమస్యలు ఎలా పరిష్కరించాలి, సమస్య తాలూకు పరిణామాలేంటి అనే విషయాలపై శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ కొన్ని ఉదాహరణలతో వివరించారు. పూర్తి స్థాయి వివరణ కోసం ఈ కింది వీడియో చూడండి. 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here