మేజర్ అయిన పిల్లలకు మనోవర్తి వస్తుందా?– న్యాయవాది రమ్య విశ్లేషణ

Can Major Child Claim Maintenance? - Advocate Ramya, Can Major Child Claim Maintenance?,Maintenance To Major Child,#AdvocateRamya Latest Videos, Advocate Ramya,major child maintenance laws,major child maintenance law,major child maintenance, maintenance to major children,child maintenance,indian laws for children,children laws in india, indian law videos,must know indian laws,advocate ramya latest videos,advocate ramya videos, advocate ramya akula,advocate ramya hyderabad,advocate ramya channel,indian laws, Mango News,Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “మేజర్ అయిన పిల్లలకు మనోవర్తి వస్తుందా?” అనే అంశం గురించి వివరించారు. తల్లితండ్రులు విడిపోయి సంవత్సరాలు గడిచాక, గతంలో తల్లి డైవర్స్ లేదా భరణం తీసుకోకుండా పిల్లలను పెంచిన క్రమంలో ఆ పిల్లలు మేజర్లు అయ్యాక ఇప్పుడు తండ్రి నుంచి మెయింటెనెన్స్/మనోవర్తి అడిగే అవకాశం ఉందా? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 1 =