జాతీయ వ్యూహంపై చాణక్య నీతి ఏంటి?

Chanakya Philosophy On National Integration And Management Yuvaraj Infotainment,Chanakya Philosophy On National Integration And Management,Chanakya About Leadership,Dr Lavanya,Yuvaraj Infotainment,Chanakya On Leadership,Chanakya Leadership Qualities,Leadership Skills By Chanakya,Chanakya About Leadership,Chanakya On Attitude,Attitude Whatsapp Status,Chanakya Niti,Chanakya Niti Videos,Chanakya Niti Moral Stories,Chanakya Stories,Chanakya Neeti,Chanakya Principles,Chanakya Principles Of Life,Motivational Videos,Unknown Facts,Mango News,Mango News Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “చాణక్య నీతి-జాతీయవ్యూహం” గురించి వివరించారు. కుటుంబం కన్నా సమాజం, సమాజం కన్నా రాష్ట్రం, రాష్ట్రం కన్నా దేశం అనే భావన చాలా గొప్పదన్నారు. దేశభక్తి భావమనేదే అన్నింటికన్నా అత్యంత ఉత్కృష్టమైనదని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =