బరువు తగ్గేందుకు ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్ ఏంటి?

EASY WEIGHT LOSS DRINK FOR THE LOCKDOWN,Anukriti Govind Sharma |,Weight Loss Tips,Mango Life,Anukruti,How to lose weight,best weight loss tips,weight loss drink at home,how to lose weight fast,how to lose belly fat,DIY weight loss drinks,morning weight loss drink,detox drinks,fat burner detox drinks,natural drinks for weight loss,homemade detox drinks

హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “బరువు తగ్గేందుకు ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్” గురించి వివరించారు. లెమన్, ఆపిల్ సైడర్ వెనిగర్, అల్లం రసం, తేనే తో తయారుచేసుకునే డ్రింక్ వలన కలిగే ఉపయోగాలు తెలియజేశారు. పలు విషయాలపై అనుక్రితి అందించే సలహాలు, సూచనల వీడియోలను మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − three =