డా. బీవీ పట్టాభిరామ్ 200 వ ఎపిసోడ్ : రిలాక్సేషన్ – గైడెడ్ మెడిటేషన్

Hypnosis,Pattabhi Ramabanam 200th Episode,BV Pattabhiram,bv pattabhiram about hypnotism,bv pattabhiram about hypnosis,bv pattabhiram hypnosis,bv pattabhiram videos,bv pattabhiram latest videos,bv pattabhiram 200th episode,bv pattabhiram hypnosis video,bv pattabhiram hypnotism video,dr bv pattabhiram hypnotism,pattabhiram hypnosis,pattabhiram hypnotism,pattabhiram about hypnotism,pattabhiram 200th episode,pattabhiram latest videos,pattabhiram videos,pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘రిలాక్సేషన్ – గైడెడ్ మెడిటేషన్’ గురించి వివరించారు. అలాగే హిప్నాటిజంపై పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

వ్యక్తిత్వ వికాస పుస్తకాల ద్వారా ఎందరో విద్యార్థుల గొప్ప భవిష్యత్ కు బాటలు వేసి, కౌన్సెలింగ్ ద్వారా మరెందరో జీవితాల్లో బీవీ పట్టాభిరామ్ గారు వెలుగులు నింపారు. ఈ క్రమంలో అందివచ్చిన టెక్నాలజీ ద్వారా వారి అమూల్యమైన సలహాలు, సూచనలతో విద్యార్థులు, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు యూట్యూబ్ లో పట్టాభి రామబాణాన్ని ఎక్కుపెట్టారు. ఈ కార్యక్రమం 200 వ ఎపిసోడ్ కి చేరుకున్న సందర్భంగా శ్రీ బీవీ పట్టాభిరామ్ గారికి మ్యాంగో న్యూస్ అభినందనలు తెలుపుతుంది.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − four =