సింపుల్ అవుట్‌లైన్ మెథడ్ లో పోర్ట్రెయిట్ పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

Learn Easy Simple Outline Method for Portrait Painting - Dr Harrsha Artist, Paintings,arts and crafts,handmade designs,drawings,artistharrsha,celebrity artist, world famous artist,indian fastest artist,art lessons,art tutorials videos, how to draw girl,easy drawing methods,how to become an artist,art master, artist harrsha art works,learn easy art works,viral paintings,indian fastest artist harrsha, viral updates,youtuve art videos,new art videos, Learn Easy Simple Outline Method,Portrait Painting,Live Sketching,Dr Harrsha Artist, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో పోర్ట్రెయిట్ పెయింటింగ్ వేయడం ఎలాగో చూపించారు. సింపుల్ అవుట్‌లైన్ మెథడ్ లో సులభంగా పోర్ట్రెయిట్ పెయింటింగ్ వేయడం ఎలాగో నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + twenty =