“పారాణి” విశిష్టతపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ

పారాణి విశిష్టత - Anantha Lakshmi,#AnanthaLakshmi Latest Videos 2020,Devotional Videos,Anantha Lakshmi Latest Videos,Anantha Lakshmi New Video,Anantha Lakshmi Videos,Science Behind Traditional Parani,Parani Importance and Benefits,Parani,Religious Significance,Paramardam

డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో పాటుగా హిందూ ధర్మంపై సందేహాలకు వివరణ ఇస్తున్నారు. అలాగే వివిధ దేవాలయాలు/ ప్రార్ధన మందిరాల్లో అనంత లక్ష్మి గారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు ప్రవచనాలను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “పారాణి” విశిష్టత గురించి వివరించారు. పసుపుతో పాటుగా పాదాల అలంకరణకు పారాణి వాడతారని చెప్పారు. పసుపు, సున్నం నీరు కలిపితే చక్కని ఎర్రని పారాణి తయారవుతుందని తెలిపారు. పారాణికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here