బాదం పిస్తా కుల్ఫీ చేసుకోవడం ఎలా?

How To Make Badam Pista Kulfi Recipe, kulfi,kulfi recipe,kulfi icecream,kulfi without mold,kulfi at home,kilfi banane,kulfi banane,kulfi cooking, kulfi easy recipe,kuldi from milk,kulfi from milk,kulfi how to make,how to do kulfi at home,how to kulfi recipe, #kulfirecipeintelugu,#kulfi,kulfi recipe at home easy,kulfi recipe at home without koya,desi kulfi recipe, kulfi recipe at home with condensed milk,kulfi by yummy food,kulfi recipe easy method, Mango News, Mango News Telugu,

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “బాదం పిస్తా కుల్ఫీ” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. కుల్ఫీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twelve =