బీరకాయ-ఎగ్ కర్రీ తయారుచేసుకోవడం ఎలా?

Beerakaya curry,Ridge guard curry,Beerakaya egg curry,A very basic recipe,Beerakaya recipe for roti,Beerakaya recipe for rice and roti,Beerakaya iguru,How to make beerakaya curry,Beerakaya koora,Beerakaya Kura in telugu,Ridge guard egg curry,beerakaya curry in telugu,ridge gourd curry,telugu vantalu,ridge gourd,indian recipes,beerakaya recipes in telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “బీరకాయ-ఎగ్ కర్రీ” రెసిపీ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఈ కర్రీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here