రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ చేసుకోవడం ఎలా?

How to Make Veg Dum Biryani Recipe in Restaurant Style, Veg Dum Biryani,Recipe For Veg Dum Biryani,Recipe Of Veg Dum Biryani,Veg Dum Biryani Recipe,How To Prepare Veg Dum Biryani,Veg Dum Biryani Video,Veg Dum Biryani Telugu,Vegetable Dum Ka Biryani,Veg Dum Biryani Recipe In Telugu,Veg Dum Biryani Hyderabadi,Veg Dum Biryani At Home,Sreemadhu Kitchen,How To Do Veg Dun Biryani In Telugu,Hyd Veg Dum Biryani In Telugu,Hyd Veg Dum Biryani,Restaurant Style Veg Dum Biryani,Veg Dum Biryani Restaurant Style Recipe,Mango News,Mango News Telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో “వెజ్ దమ్ బిర్యానీ” రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. వెజ్ దమ్ బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =