“మ్యాంగో కోకోనట్ ఓట్స్” రెసిపీ చేసుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ అనసూయ

Mango Coconut Oats,Cook #WithMe - Anasuya,#StayHome \u0026 #StaySafe,Lockdown Diaries,Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Latest Videos,Anasuya Bharadwaj New Video,Anasuya Bharadwaj Cooking,Anasuya Bharadwaj Shows,Celebs In Lockdown,Latest South Indian Recipes,Cooking Videos

నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, అభిమానులతో చిట్ చాట్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “మ్యాంగో కోకోనట్ ఓట్స్” రెసిపీ తయారు చేసుకోవడం ఎలాగో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here