సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

How to SOLVE Our Problems in LIFE,Problem Solving TIPS,Motivational Videos,BV Pattabhiram,Personality Development,How to Solve Problems,How to Solve Problems in Life,Tips to Solve Problems in Life,Major Problems in Life,How to Lead a Happy Life,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speech,personality development Training in Telugu,B V Pattabhiram videos,BV Pattabhiram Speeches

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రాబ్లెమ్ సాల్వింగ్ (సమస్య పరిష్కారం)” అనే అంశం గురించి వివరించారు. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అనేది మేనేజ్ మెంట్ రంగంలో ఒక ముఖ్యమైన సబ్జెక్టు అని చెప్పారు. పరిస్థితుల అనుగుణంగా ఎదురయ్యే ఇబ్బందులను సమస్యలుగా భావిస్తుంటారని అన్నారు. సమస్య అంటే ఏంటి? సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలి?, సమస్యలనుంచి పాఠాలు ఎలా నేర్చుకోవాలనే విషయాల గురించి ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 18 =