ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ స్కిల్స్” అనే అంశం గురించి వివరించారు. చాలా బాగా చదువుకున్నపటికి సమర్ధవంతంగా కమ్యూనికేట్( మాట్లాడడం/చెప్పడం) చేయకపోతే ఉపయోగముండదని చెప్పారు. నైపుణ్యాలు అంటే కేవలం చేతితో చేసేదే కాదని, పధ్ధతి, ప్రవర్తన, సరిగ్గా మాట్లాడగలడం కూడా నైపుణ్యాల కిందకే వస్తాయని అన్నారు. W.W.W.W.W.H సూత్రాలతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా ఎదగాలో ఈ ఎపిసోడ్లో బీవీ పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]