Financial Discipline ఎలా సాధించాలి?

Financialdiscipline, personalfinance, discipline,M V Narsinga Rao,financial discipline tips,personal finance,financial discipline,financial discipline for beginners,master your money habits,how to master your money,budgeting tips and tricks,budgeting tips for beginners,motivational videos,Mango News Telugu,Mango News
financialdiscipline, personalfinance, discipline, mangonewstelugu

చాలా మంది తెలియకుండానే క్రెడిట్ కార్డుల ఊబిలో చిక్కుకుపోతుంటారు. బ్యాంకులు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఇష్టం వచ్చినట్లుగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తుంటారు. ఆ బిల్‌ను కట్టలేక.. మరో క్రెడిట్ కార్డు తీసుకుంటారు. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలి?.. అసలు ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే దానిపై.. మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావ్ క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 12 =