ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మెజీషియన్ హ్యారీ హౌడిని గురించి చెప్పిన డా.బీవీ పట్టాభిరామ్

Are Ghosts Real?,Harry Houdini,Greatest Magician Ever,personality development,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,does ghosts exist,are devils real or not,proof of ghosts,proof for ghost existance,greatest magician ever,world's top magician,best magic tricks,can humans speak to spirits,can we speak with spirits,haunted places relieved,can we see ghosts,people speaking to spirits

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మెజీషియన్ హ్యారీ హౌడిని గురించి వివరించారు. హౌడిని అతీంద్రియ శక్తులు ఏంటి? ఎంత టాలెంట్ ఉన్నా కూడా డబ్బుకు, ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా సమాజానికి ఏం చేయాలని ఆలోచించాడు? ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టేందుకు ఏ విధంగా ప్రయత్నించాడు? దెయ్యాలు, భూతాలుపై ఉన్న సందేహాలను, అపోహలను ఎలా బట్టబయలు చేశాడు? అనే విషయాలను బీవీ పట్టాభిరామ్ తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =