శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 21 వ పాఠంలో సినిమాల్లో పాత్రల రూపకల్పన కోసం పాటించాల్సిన 33 రూల్స్ ను వివరించారు. కీలక పాత్రల పేర్లు, జెండర్ వారీగా పాత్రల సంఖ్య, శారీరక సౌష్ఠవ స్వభావం, ఆలోచన తీరు వంటి పలు నియమాలను పాటిస్తూ గొప్ప పాత్రలను ఎలా సృష్టించాలో ఈ ఎపిసోడ్ లో పరుచూరి గోపాలకృష్ణ గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]