యంగ్ అండ్ ఓల్డ్ మ్యాన్ వేరియేషన్ స్కెచ్ – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

Young And Old Man Variation Sketch - Artist Dr Harrsha, Paintings,arts and crafts,handmade designs,drawings,artistharrsha,celebrity artist,world famous artist, indian fastest artist,how to draw young man,how to draw old man,how to draw man,how to draw easy,youtube videos, youtube tutorial videos,famous youtube videos,trending,viral,trending music,music videos,2022 latest music videos, reels,shorts,creating for india,artist challenge,2023 videos,2022 viral videos,2023 new year, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో యంగ్ అండ్ ఓల్డ్ మ్యాన్ వేరియేషన్ స్కెచ్ ఎలా వేయాలో చూపించారు. ఫ్రీహ్యాండ్ పద్ధతిని ఉపయోగించి లైన్లు మరియు సింపుల్ షేడ్స్ ఎలా వేయాలి?, స్కెచ్ లో యంగ్ మరియు ఓల్డ్ మ్యాన్ లుక్ మధ్య వ్యత్యాసం ఎలా చూపించాలో నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − one =