సినిమాలు ఎన్ని రకాలు? సినిమా కథలు ఎన్ని రకాలు? – పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About the Genres of Stories,Lesson 27,Part A,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About the Different Genres of Stories,Paruchuri Gopala Krishna About the Different Types of Genres of Movies,Paruchuri Gopala Krishna about the Different Types of Movies,Paruchuri Gopala Krishna About Different Movies,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna Latest Videos,Paruchuri Gopala Krishna New Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 27 వ పాఠం పార్ట్ -A లో సినిమాలు ఎన్ని రకాలు, సినిమా కథలు (జోనర్) ఎన్ని రకాలు? అనే అంశాల గురించి వివరించారు. ముఖ్యంగా సోషల్ సినిమాలకు సంబంధించి మొత్తం 36 జోనర్ లు ఉంటాయని చెప్పారు. యాక్షన్, అడ్వెంచర్, ఆర్ట్, బయోగ్రఫికల్ సహా పలు రకాల జోనర్స్ గురించి ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − ten =