నాయకత్వానికి నాణ్యమైన చిట్కాలు: మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా?

How to make Good Decisions,Motivational Videos,Personality Development 2022,BV Pattabhiram,good decisions,decisions,decision making,decision making tips,how to make decisions,effective decision making,steps of decision making,steps of decision making process,importance of decision making,decision making techniques,effective decision,life decisions,effective decisions in life,effective decisions in real life,trending videos,motivational videos 2022

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నాయకత్వ లక్షణాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. అందులో భాగంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో వివరించారు. నిర్ణయం తీసుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని, ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ మళ్ళీ కూడా మరికొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సమస్యను పరిష్కరించుకోవడానికి నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇంకా ఎవరికి స్థానం ఇవ్వాలి అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =