బంగార్రాజు సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Nagarjuna Naga Chaitanya Bangarraju Movie, Mango News, Mango News Telugu, Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna,Paruchuri Paataalu,Episode Number 196,Paruchuri,Nagarjuna,Naga Chaitanya,Bangarraju Movie,Paruchuri Latest Video,Paruchuri New Video,Paruchuri Youtube Channel,Paruchuri Videos,Paruchuri About Bangarraju,Paruchuri About Nagarjuna,Paruchuri About Naga Chaitanya,Paruchuri About Kalyan Krishna,Paruchuri About Satyanand

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 196వ పాఠంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ప్రముఖ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన “బంగార్రాజు” సినిమాపై విశ్లేషణ చేశారు. సినిమా బాగుందని, సీనియర్ రచయిత సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించారని చెప్పారు. బంగార్రాజు సినిమా కథ, కథా బీజం, స్క్రీన్ ప్లే, నాగార్జున, నాగ చైతన్య నటన మరియు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వ ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =