పిల్లలను దత్తత తీసుకోవడం ఎలా?, కారా అంటే ఏంటి? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains How to Adopt a Child in India and About CARA, How To Adopt A Child In India?,Mango News, Mango News Telugu, What Is Cara In India?,Nyaya Vedhika,Advocate Ramya,Cara,How Much Does It Cost To Adopt A Child In India?,India Adoption,Adoption Process,Adoption Costs,Adoption Agencies,Is It Possible To Adopt A Child As A Single Parent In India?,Can You Adopt A Baby For Free?,What Are The Requirements For Adopting A Child?,Adopt From India,Stages Of Adopting A Child In India,Advocate Ramya Videos,Overview Of Child Adoption Process In India

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “పిల్లలను దత్తత తీసుకోవడం ఎలా?, కారా అంటే ఏంటి?” అనే అంశం గురించి వివరించారు. దేశంలో ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (CARA) ద్వారా దరఖాస్తు చేసుకుంటే దానికి లీగాలిటీ ఎక్కువుగా ఉంటుందన్నారు. దేశంలో దత్తత ప్రక్రియ మరియు దత్తత తీసుకోవడానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − nine =