తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. ఎపిసోడ్స్ వారీగా వివరించే ఈ పాఠాలు సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ ఎపిసోడ్ పార్ట్-Aలో తన కెరీర్ ప్రారంభంలో తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా చెప్పుకునే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లు సినిమాలలో కథ కుండే ప్రాధాన్యత, ప్రాముఖ్యతల గురించి ఏమి చెప్పారో వివరించారు. పార్ట్-B, పార్ట్-C వీడియోలలో సినిమా కథను ఎలా రాయాలి, ఎలా రాయకూడదు వంటి అనేక అంశాలపై పరుచూరి పాఠాల రూపంలో వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]

Directors Said I Was NOT Fit For MOVIES | Paruchuri Gopala Krishna | Paruchuri Paataalu | Part A
14:45

How to Write SCRIPT for a MOVIE? | Paruchuri Gopala Krishna | Paruchuri Paataalu | Lesson 2 | Part B
12:33

A story without PLOT POINT is Nothing but a Body Without Spine | Paruchuri Paataalu | Part C
14:03

Introduction to Cinema | Paruchuri Gopala Krishna | Paruchuri Paataalu | Lesson 1
13:37