భయం ఒక దెయ్యం, ధైర్యం ఒక ఖడ్గం – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains How To Overcome Fear?, How To Overcome Fear?,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,face fear tips, how to face fear,how to face fear in telugu,overcoming fear,overcoming fear of failure,overcoming fear in life, overcoming fear in telugu,overcoming fear and anger,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos, yandamoori latest,yandamoori videos,yandamuri videos,yandamuri latest videos,yandamuri veerendranath about fear, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భయం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. భయం వేరు, జాగ్రత్త వేరు అని చెప్పారు. భయం వలన కలిగే నష్టం, భయానికి మెడిసిన్ ఏంటి?, భయాన్ని ప్రారద్రోలే అంశాలేంటి? భయం తాలూకు మూలకారణం తెలుసుకోవడం ఎలా? అనే విషయాలను వివరించారు. విజయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, భయంతో తాళంచెవుల కోసం బయట వెతికినంతకాలం లోపలికి వెళ్లలేరని యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twelve =