హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

Pragya Jaiswal LIVE INTERACTION With Frustrated Woman Sunaina,Catch Up In Isolation,Pragya,Telugu FilmNagar,2020 Latest Telugu Movies,Frustrated Woman Videos,Frustrated Woman Sunaina,Sunaina Videos,Sunaina Latest Videos,Stay Home Stay Safe,Quarantine Time,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Pragya Jaiswal Videos,Pragya Jaiswal New Movie,Pragya Jaiswal Scenes,Pragya Movies,Pragya Jaiswal Latest Videos

లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో నిర్వహించిన లైవ్ సెషన్ లో, సినీ కెరీర్ ప్రారంభం, సినిమాలు ఎంచుకోవడం, విజయాలు సహా పలు విషయాల గురించి ప్రగ్యా జైస్వాల్ తన అభిప్రాయాలను తెలియజేశారు.

హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో సునయన లైవ్ ఇంటరాక్షన్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − four =