‘రానే వచ్చింది సంక్రాంతి’ పాటతో హోరెత్తిస్తున్న గాయని మధుప్రియ

Madhu Priya SANKRANTHI Song 2020,Raane Vachindi Sankranthi Full Video Song,Mango Music,Sankranthi song 2020,Sankranthi Special Song 2020,Madhu Priya Sankranthi Song,2020 Sankranthi Song,Madhu Priya Songs,Sankranthi Special Songs 2020,2020 Sankranti,Madhu Priya,Sankranthi 2020,Sankranthi Songs 2020,Sankranthi,Sankranthi Full Song,Sankranthi Sambaralu,Mangli Sankranthi Song,Pongal Song 2020,New Released Telugu songs,2020 Latest Songs
తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఒక సంబరంగా జరుపుకుంటారు. ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులతో రెండు రాష్ట్రాల పల్లెల్లో సంక్రాంతి పండుగ కోలాహలం మొదలైంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లి కుటుంబసభ్యులతో పండుగ జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. గాలిపటాల ఆటలతో, గంగిరెద్దుల సందడితో, సంక్రాంతి పాటలతో ప్రతి ఊరు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సరదాలను తెలియజేస్తూ ప్రముఖ గాయని మధుప్రియ ఆడి పాడిన ‘రానే వచ్చింది సంక్రాంతి’ పాట పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుని హోరెత్తిస్తుంది. పండుగ ఆనందాన్ని మరింతపెంచే ఈ వీడియో సాంగ్ ను ‘మ్యాంగో మ్యూజిక్’ ఛానెల్లో చూసి ఆనందించండి.

మధుప్రియ పాడిన ‘రానే వచ్చింది సంక్రాంతి’ వీడియో సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 3 =