బద్దకం పోవాలంటే పాటించాల్సిన సూత్రాలు

Most Important Tips To Avoid Laziness In Day To Day Life,Personality Development,Motivational Videos,Latest 2019 Telugu Motivaltional Speeches,best motivational video,Tips To Avoid Laziness,Tips To Avoid Laziness In Day To Day Life,Personality Development Counselor Subba Reddy,Personality Trainer Subba Reddy,Motivational Videos by Subba Reddy,Important Tips To Avoid Laziness,best motivational speech,Best Motivational Speech,Best Motivational Videos,Mango News
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘బద్దకాన్ని ఎలా పోగొట్టుకోవాలి’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా వివిధ దశల్లో పిల్లలు కాని, పెద్దవాళ్ళుగాని బద్దకానికి అలవాటు పడిపోతుంటారని చెప్పారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోపోవడంతో వాళ్ళు బద్దకానికి లోనవుతుంటారని అన్నారు. ఒక సరైన ప్రణాళికను పిల్లలకు అలవాటు చేసి, వారిని తల్లిదండ్రులు ఎలా సరైన మార్గంలో నడిపించాలో ఈ వీడియోలో తెలియజేశారు. అలాగే బద్దకం అనేది ఒక సిండ్రోమ్ లాంటిదని, దానినుంచి బయటపడడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలనే విషయాలపై ఈ ఎపిసోడ్లో సుబ్బారెడ్డి గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 2 =