ఆలోచనా శక్తిని పెంచుకోవడం ఎలా?

How to IMPROVE Your THINKING Power,Vangipurapu Ravi Kumar,Episode 1,How to Improve Thinking Capacity,Vangipurapu Ravi Kumar Speeches in Telugu,Personality Development,Personality Development Training in Telugu,Motivation,Psychiatrist,Online Personality Development Classes,Vangipurapu Ravi Kumar Speeches,Vangipurapu Ravi Kumar Videos,Motivational Videos,Inspirational Videos
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎన్నో అంశాలపై వర్క్ షాప్స్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్లో ఆలోచనా శక్తిని పెంచుకోవడం ఎలాగో వివరించారు. ఆలోచనా శక్తిలో తేడాల వలనే మనుషుల ఎదుగుదలలో మార్పులు ఉంటాయని, ఆలోచనలు ఎప్పుడూ నది ప్రవాహంలా ఉండాలని చెప్పారు. ఆలోచన శక్తితో గొప్పవాళ్ళైనా పలువురు వ్యక్తుల గురించి ఈ వీడియోలో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here