ఒక మనిషిలో మార్పు ఎలా వస్తుంది?

How to Change Your Behaviour,Vangipurapu Ravi Kumar,Episode 2,How to Improve Positive Attitude,How to Change Behaviour,How to Change Attitude,Vangipurapu Ravi Kumar Speeches in Telugu,Personality Development,Personality Development Training in Telugu,Motivation,Psychiatrist,Online Personality Development Classes,Vangipurapu Ravi Kumar Speeches,Vangipurapu Ravi Kumar Videos,Motivational Videos,Inspirational Videos
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎన్నో అంశాలపై వర్క్ షాప్స్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్లో ఒక మనిషిలో మార్పు ఎలా వస్తుందనే అంశం గురించి వివరించారు. అలాగే జీవితంలో నైపుణ్యం సాధించడం కోసం పాటించాల్సిన సూత్రాలు, ఆలోచనా విధానం, ప్రవర్తనను మార్చుకోవడం వంటి అంశాలపై విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =