బ్లైండ్ విండో నుంచి బయటకు రండి – డా.బీవీ పట్టాభిరామ్

Come Out Of Blind Window,Latest Motivational Videos,Personality Development,BV PattabhiramQu0026A,BV Pattabhiram,bv pattabhiram videos,bv pattabhiram speeches,bv pattabhiram latest videos,bv pattabhiram psychologist,bv pattabhiram about human psychology,bv pattabhiram about psychology,what is psychology,what is human psychology,best psychology books,best psychology colleges,psychology college,psychology uses,future of psychologists,pattabhi rama banam

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ జోహారి విండో(JOHARI WINDOW)లో భాగమైన బ్లైండ్ విండో గురించి వివరించారు. నేను చాలా మంచివాణ్ణి, దేశమంతా మెచ్చుకుంటుందని అనుకోవడంలో అర్ధం లేదని, అలాంటి వారు ఆ భ్రమల్లోంచి బయటకు రావాలని సూచించారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =