What I Eat In A Day – యాంకర్ శ్యామల

what i eat in a day,Anchor Syamala,Yem Chepparu Syamala Garu,what i eat in a day to lose weight,what i eat in a day healthy,Healthy Food,Food,vegetarian recipes,Health,diet plan to lose weight fast,Syamala,Syamala Diet,Syamala diet plan,Syamala Food,Good Food,Exercise,Workouts,Syamala workouts

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో రోజులో తను తినే ఆహారపదార్ధాలు గురించి వివరించారు. మారిన తన డైట్ ప్లాన్ ప్రకారం ఉదయం మార్నింగ్ డ్రింక్ నుంచి రాత్రి డిన్నర్ వరకు శ్యామల ఏం తింటున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =