శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రళయం ఎలా వస్తుంది?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ప్రళయం నాలుగు రకాలుగా వస్తుందని చెప్పారు. నిత్య ప్రళయం, బ్రహ్మ ప్రళయం, ప్రాకృతిలయం, మొత్తం శూన్యంగా మారడం అంటే ఏంటి? ప్రకృతి ఇచ్చే హెచ్చరిక ఏంటి? మనం ప్రకృతిని కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇