జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి?

What is the Meaning of General Power of Attorney and Special Power of Attorney, General Power of Attorney and Special Power of Attorney, Attorney, Meaning of General Power of Attorney, Meaning of Special Power of Attorney, Power of Attorney explained In Telugu, Agreement Cum Sale, GPA, General Power Of Attorney, Special Power Of Attorney, lawyer Ramya, Advocate Ramya, lawyer advice telugu, police advice telugu, general power of attorney, power of attorney, lasting power of attorney, durable power of attorney, special power of attorney, power of attorney explained, power of attorney explained By Advocate Ramya, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి?” అనే అంశం గురించి వివరించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏఏ అంశాలను పరిగణించాలనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + six =