యువనటుడు ఆకాశ్ పూరి ఇంటర్వ్యూ

coffeeinchaicup,Akashpuri,Romantic,Romanticmovie,Ketikasharma,Tollywood,Akashpuripetlover,RomanticAkashpuri,Purijagannadh,whatdoyouwant,naavallakadhe,meranaamvascodagama,ifyouremadiamyourdad,nuvvunenuekshanam,Ramyakrishna,Mandirabedi,TFI,Prabhas,Movie,telugucinema,pomerian,Labrador,dogs,doglover,turtles,minipom,husky,paws

Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను అందిస్తున్నారు. ఈ వీడియోలో ప్రముఖ యువ నటుడు ఆకాశ్ పూరిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆకాశ్ తన పెంపుడు జంతువులను (పెట్స్) పరిచయం చేశాడు. ఆకాశ్ దగ్గరున్న పెట్స్ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

నటుడు ఆకాశ్ పూరి ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

https://www.youtube.com/watch?v=n9-azPoxevE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 7 =