Tag: cm revanth reddy cm
ప్రజా‘పాలన’పై పట్టుబిగిస్తున్న రేవంత్
పాలకుడిని కాదు.. సేవకుడిని. తెలంగాణలో బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ప్రజాప్రభుత్వం కొలువుదీరింది.’.. ఇదీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ తొలి ప్రసంగం, తొలి ట్వీట్‌లోని సారాంశం. చెప్పినట్లుగానే ప్రజలచేత కీర్తించబడేలా రేవంత్...



































