Tag: IPL 2020 Latest News
క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ ప్రారంభం
క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఈ రోజే ఘనంగా ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ ఒక ఎత్తు కాగా, ఐపీఎల్ 13వ సీజన్...
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వివో ఔట్, బీసీసీఐ అధికారికంగా ప్రకటన
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగాలని వివో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, గురువారం నాడు వివో అభ్యర్ధనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అంగీకరించింది....
ఐపీఎల్-2020: సెప్టెంబర్ 19 న ప్రారంభం, నవంబర్ 10 న ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యూఏఈలో ఐపీఎల్ 13 వ సీజన్ నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమిరేట్స్...
ఐపీఎల్-2020 షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కు రంగం సిద్దమవుతుంది. ఐపీఎల్-2020 ను సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్...
ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్? … స్పందించిన గంగూలీ
చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్...
ఐపీఎల్–2020: సన్‌రైజర్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ నియామకం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2020 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్నీ తెలియజేసే...
ఐపీఎల్ వేలానికి 332 మందితో తుది జాబితా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19న కోల్‌కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. తొలిదశలో...
డిసెంబర్ 19న కోల్‌కతాలో ఐపీఎల్ వేలం
ప్రతి సంవత్సరం బెంగుళూరులో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలం ఈసారి కోల్‌కతాలో నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ కోసం డిసెంబర్ 19న తేదీన ఈ మినీ వేలం ప్రక్రియను...













































