ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

CM KCR Expressed Condolences Over Death of Well-known Poet Lyricist Kandikonda, CM KCR Expressed Condolences Over Death of Famous Tollywood Lyricist Kandikonda, CM KCR Expressed Condolences Over Death of Lyricist Kandikonda, CM KCR, KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, KCR Chief minister of Telangana, Famous Tollywood Lyricist Kandikonda Passed Away, Famous Tollywood Lyricist, Tollywood Lyricist Kandikonda Passed Away, Kandikonda Passed Away, Tollywood Lyricist, Renowned Famous Tollywood lyricist Kandikonda passed away, Famous Tollywood lyricist Kandikonda dies at 49, Famous Lyricist Kandikonda passes away, Kandikonda passes away, Kandikonda dies at 49, Tollywood lyric writer Kandikonda Yadagir passed away due to health-related complications, Tollywood lyric writer Kandikonda Yadagir passed away, Kandikonda Yadagir passed away, Tollywood lyric writer, Mango News, Mango News Telugu,

ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్లు బిడ్డ కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని సీఎం స్మరించుకున్నారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడం దురదృష్టమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here