తెలంగాణలో కరోనా: 99 కొత్త పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?

Covid-19 in Telangana: 99 Positive Cases 99 Recoveries Reported on September 24th, Telangana Records 99 New Covid Cases, 99 Covid Recoveries September 24th, Mango News, Mango News Telugu, Telangana Logs 99 Covid Positive Cases, 99 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 705 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 99 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 24, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,37,326 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 50 కేసులు నమోదయ్యాయి. కరోనా రికవరీ రేటు 99.42 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 99 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,32,510 కు చేరుకుంది. ప్రస్తుతం 705 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. శనివారం నాడు 9,765 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,76,22,014 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,10,801 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 533 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =