రాజ్‌భవన్‌లో ఘనంగా రిపబ్లిక్‌ డే వేడుకలు.. గవర్నర్‌ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరణ

Telangana Governor Tamilisai Unveils National Flag At Raj Bhavan on The Eve of Republic Day,Telangana Governor Tamilisai,TS,CM KCR,KCR,Republic Day 2022 Highlights,Republic Day 2022 Telangana,TS Republic Day 2022,Telangana Republic Day Celebrations,Republic Day live updates,Governor Tamilisai Live Today,Governor Tamilisai Speech,Republic Day Live News,Republic Day 2022 Live,Mango News,Mango News Telugu,73rd Republic Day,Republic Day,Republic Day 2022,73 Republic Day,73rd Republic Day Celebrations,Republic Day Celebrations,Telangana Republic Day Celebrations,Telangana 73rd Republic Day Celebrations,Telangana Republic Day 2022,Telangana,Telangana 73rd Republic Day,73rd Republic Day 2022 Telangana Celebrations,73rd Republic Day Celebrations Telangana,Governor Tamilisai,Governor Tamilisai Live,Governor Tamilisai Latest News,Governor Tamilisai News,Governor Tamilisai 73rd Republic Day Celebrations,Telangana 73rd Republic Day 2022 Celebrations Live,Telangana 73rd Republic Day 2022 Celebrations,Republic Day Telangana 2022 News Live Updates,Republic Day 2022 LIVE Updates,Telangana Republic Day 2022 LIVE Updates,Happy Republic Day,Tamilisai Soundararajan,Raj Bhavan,Telangana Raj Bhavan

తెలంగాణ రాజ్‌భవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ దేశ వ్యాప్తంగా ఉదృతంగా కొనసాగుతోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా రెండు వందల కోట్ల వ్యాక్సిన్ పూర్తి చేసుకోబోతున్నాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళుతోంది అని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + twelve =