తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకం

#KCR, Five Information Commissioners, Five information commissioners appointed, Mango News Telugu, MLA Akbaruddin Owaisi, Tamilisai Soundararajan, telangana, Telangana CM KCR, telangana government, telangana governor, Telangana Information Act, Telangana Information Commission
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా శేఖర్‌రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్‌, సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌లను సమాచార హక్కుచట్టం కమిషనర్లగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముందుగా రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. సీఎం కేసీఆర్, మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ, మంత్రి ప్రశాంత్‌ రెడ్డిలతో కూడిన కమిటీ ఫిబ్రవరి 9, ఆదివారం నాడు ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు.
అనంతరం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన నియామక కమిటీ ఎంపిక చేసిన పేర్లను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. సోమవారం నాడు ఆ జాబితాకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం, సభ్యునిగా బుద్ధా మురళి కొనసాగుతుండగా చట్ట ప్రకారం మరో ఎనిమిది మంది కమిషనర్లను తీసుకునేందుకు అవకాశమున్న నేపథ్యంలోనే కొత్త సభ్యులను నియమించినట్టుగా తెలుస్తుంది.

[subscribe]

Video thumbnail
MP Revanth Reddy Questioned Over Not Hiking The Tax On CM Building | Telangana Politics | Mango News
06:45
Video thumbnail
Revanth Reddy Straight Question Over Old City Metro Rail Issue | #GHMC | Telangana | Mango News
09:15
Video thumbnail
Asaduddin Owaisi Powerful Speech On NPR & NRC In Lok Sabha Session | #ParliamentBudgetSession2020
10:54
Video thumbnail
Asaduddin Owaisi Says The Centre Is Not Ashamed That They Are Beating Up Jamia Students | Mango News
03:44
Video thumbnail
Telangana CM KCR Inaugurates JBS - MGBS Metro Corridor In Hyderabad | Telangana News | Mango News
07:37
Video thumbnail
Telangana CM KCR Participates In Sammakka Saralamma Jatara | Telangana Latest News | Mango News
08:26
Video thumbnail
Telangana Governor Tamilisai Soundararajan Participates At Medaram Jathara | Telangana | Mango News
15:47
Video thumbnail
TRS MP Nama Nageswara Rao Praises CM KCR In Parliament Session | Lok Sabha 2020 | Mango News
07:09
Video thumbnail
CM KCR Superb Decision Over MSP For Farmers Crops | Telangana Municipal Election Results 2020
08:55
Video thumbnail
Minister KTR Applauds TRS Party In Press Meet At Telangana Bhavan | Telangana Politics | Mango News
06:42
Video thumbnail
CM KCR About New Urban Development Scheme In Press Meet | Telangana Municipal Election Results 2020
05:51
Video thumbnail
Minister KTR Strong Warning To Party Leaders In Press Meet | Telangana Bhavan | Mango News
09:32
Video thumbnail
Minister KTR Speech About Greatness Of CM KCR In Press Meet | Telangana Political News | Mango News
09:06
Video thumbnail
Minister KTR Funny Comments On Uttam Kumar Reddy In Press Meet | Telangana Politics | Mango News
10:29
Video thumbnail
Governor Tamilisai Soundararajan Pays Homage To Mahatma Gandhi On His Commemoration Day | Mango News
03:10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − two =