తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సులు మరో నెల పొడిగింపు

A4 Liquor Shops, Allotment of A4 Liquor Shops to Gouds, Extension of A4 Wine Shop Licenses, Extension of A4 Wine Shop Licenses by One Month, Liquor Shop Licenses, Mango News, Reservations of Allotment of A4 Liquor Shops to Gouds, Telangana extends Liquor shops license period, Telangana extends validity of liquor licences, Telangana Govt Issues Orders on Extension of A4 Wine Shop Licenses by One Month, Telangana Liquor Shop License Extended, Wine Shop Licenses

రాష్ట్రంలో ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ, 2019-21 సంవత్సరానికి ఏ-4 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను నవంబర్ 1, 2021 నుండి నవంబర్ 30, 2021 వరకు పొడిగిస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here