జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు విలీనంపై మీరేమంటారు?, మంత్రి కేటీఆర్ ట్వీట్

Minister KTR Tweet for Public Opinion on Secunderabad Cantonment Board Merger in GHMC, KTR, KTR Opines SCB And GHMC Mergers, KTR seeks public opinion on SCB And GHMC Mergers, KTR seeks public opinion on the question of merging Statistics, KTR Seeks Public Opinion Through Twitter, Mango News, Merge SCB with GHMC, Merger of Secunderabad Cantonment Board with Hyderabad, SCB And GHMC Merge, SCB And GHMC Merge News, SCB And GHMC Mergers, Secunderabad Cantonment Board Merge With GHMC, Secunderabad Cantonment Board to be merged with GHMC

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు విలీన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సి ఉందని పౌరులు విపరీతంగా అభిప్రాయపడిన వార్తా నివేదికలను ఈరోజు నేను చదివాను. ఆ అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేం అనుకుంటున్నారు? ” అంటూ ప్రజలు అభిప్రాయాలు వెల్లడించాలంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here