తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. 21 జిల్లాల కలెక్టర్లతో పాటుగా పలు ఇతర స్థాయిలకు చెందిన 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఫిబ్రవరి 2, ఆదివారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురు జూనియర్ అధికారులకు కూడా ప్రభుత్వం పోస్టింగ్‌లను ఇచ్చింది.
సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ:
- చిత్రారామచంద్రన్: విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతలు
- రజత్‌కుమార్: నీటిపారుదల ముఖ్యకార్యదర్శి
- ఎన్.సత్యనారాయణ:పురపాలక శాఖ కమిషనర్
- టీకే శ్రీదేవి:ఆర్థికశాఖ కార్యదర్శి
- రాహుల్ బొజ్జా:ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి
- అదర్‌సిన్హా: పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- వికాస్‌రాజ్: సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి
- జగదీశ్వర్: విపత్తు నిర్వహణ ముఖ్యకార్యదర్శి
- రోనాల్డ్‌రోస్:ఆర్థిక శాఖ కార్యదర్శి
- పార్థసారథి: ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్
- సందీప్‌కుమార్ సుల్తానియా: పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి
- బుర్రా వెంకటేశం:బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్
- జనార్దన్‌రెడ్డి: వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్
- క్రిస్టినా: గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి
- మాణిక్‌రాజ్: పరిశ్రమల కమిషనర్
- రజత్‌కుమార్ సైనీ:భూపరిపాలన శాఖ సంచాలకులు
- దివ్య: మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శి
- అధ్వైత్‌కుమార్ సింగ్:సీఎస్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
జిల్లా కలెక్టర్లుగా నియమితులైన వారు:
- జయశంకర్ భూపాలపల్లి: అబ్దుల్ అజీమ్
- నారాయణపేట: హరిచందన దాసరి
- కామారెడ్డి: శరత్
- ఆదిలాబాద్ ఏ.శ్రీదేవసేన
- హైదరాబాద్: శ్వేత మహంతి
- భద్రాద్రి కొత్తగూడెం: ఎంవీ రెడ్డి
- నల్గొండ: పాటిల్ ప్రశాంత్ జీవన్
- సూర్యాపేట: టి.వినయ్‌కృష్ణారెడ్డి
- వరంగల్ అర్బన్: రాజీవ్‌గాంధీ హన్మంతు
- మహబూబాబాద్: వీపీ గౌతమ్
- మహబూబ్‌నగర్: ఎస్. వెంకటరావు
- పెద్దపల్లి: ఎస్.పట్నాయక్
- మేడ్చల్: వి.వెంకటేశ్వర్లు
- వికారాబాద్: పసుమి బసూ
- ఆసిఫాబాద్: సందీప్‌కుమార్ ఝా
- నిర్మల్: ముషారఫ్ అలీ
- ములుగు: ఎస్‌కే ఆదిత్యా
- జగిత్యాల: జి.రవి
- జోగులాంబ గద్వాల్: శ్రుతి ఓజా
- జనగామ: కె.నిఖిల
- వనపర్తి: ఎస్‌కే వై. బాషా
[subscribe]