తెలంగాణ రాష్ట్రంలో మరో 784 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 6, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,28,282 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 1,05,186 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 5 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3703 కి పెరిగింది. కరోనా నుంచి మరో 1028 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,13,124 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,455 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(784):
- జీహెచ్ఎంసీ ఏరియా – 89
- నల్గొండ – 71
- పెద్దపల్లి – 52
- కరీంనగర్ – 51
- వరంగల్ అర్బన్ – 50
- మంచిర్యాల – 45
- రంగారెడ్డి – 40
- మేడ్చల్ మల్కాజిగిరి – 37
- భద్రాద్రి కొత్తగూడెం – 32
- సూర్యాపేట – 31
- ఖమ్మం – 30
- మహబూబాబాద్ – 26
- సిద్దిపేట – 25
- రాజన్న సిరిసిల్ల – 24
- యాదాద్రి భువనగిరి – 22
- జగిత్యాల – 21
- సంగారెడ్డి – 16
- వరంగల్ రూరల్ – 15
- జయశంకర్ భూపాలపల్లి – 15
- ములుగు – 13
- మహబూబ్ నగర్ – 13
- నిజామాబాద్ – 11
- జనగామ – 10
- వనపర్తి – 6
- నాగర్ కర్నూల్ – 6
- వికారాబాద్ – 5
- కామారెడ్డి – 5
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- మెదక్ – 5
- జోగులాంబ గద్వాల్ – 4
- ఆదిలాబాద్ – 4
- నిర్మల్ – 3
- నారాయణ్ పేట్ – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ