తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్‌

2022 UP assembly election, 2022 Up Assembly Elections, Akhilesh Yadav To Contest From Karhal Seat, Akhilesh Yadav To Contest From Karhal Seat In Mainpuri District, Kejriwal On UP Elections, Mango News, UP assembly election 2022, UP Assembly Elections, UP Assembly Elections 2022, UP Assembly Poll, Up Assembly Polls, UP Election, UP Election 2022, UP Elections, UP Elections 2022, UP Elections 2022 Latest Update

మూడో వేవ్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు బి.వినోద్ కుమార్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు మాస్కులు ధరించండి” అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here