అరణ్య భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవం, పాల్గొన్న మహిళా సిబ్బంది, అధికారులు

Women’s Day Celebrations at Aranya Bhavan PCCF Dobriyal and Officials Staff Participated,Women's Day Celebrated in Aranya Bhavan,Women Staff And Officers Participated,Women's Day in Aranya Bhavan,Mango News,Mango News Telugu,International Women's Day 2023,International Women's Day,President Draupadi Murmu,Prime Minister Modi,Modi Congratulated Women,Greetings to All the Women,International Women's Day, International Women's Day,AP Women's Day,Women's Day Celebrations,Women's Day,Occasion of International Women's Day,Women's Day Latest News and Updates,Women's Day News and Updates,Women's Day Latest News and Updates

ఇంటిని చక్కదిద్దటంతో పాటు, ఉద్యోగాల్లోనూ రాణించటం మహిళలకు ఉన్న ఓర్పు, ప్రావీణ్యతకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ అన్నారు. క్షేత్ర స్థాయిలో సవాళ్లతో కూడిన అటవీ సంరక్షణ లాంటి విధుల్లో కూడా మహిళలు విజయవంతంగా రాణించటం గొప్ప విషయమని కొనియాడారు. ఈ రోజు (మార్చి 8, బుధవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరణ్య భవన్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వివిధ పోటీల్లో రాణించిన ఉద్యోగినులను బహుమతులను అందించారు. ఈ వేడుకల్లో పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ (అడ్మిన్) సునీతా భగవత్, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 7 =