Home 2021
Yearly Archives: 2021
దేశంలో దాదాపు 4 లక్షల యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.49 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 11, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా కోవిడ్-19 పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత, వైద్య ఆక్సిజన్ లభ్యత...
సెప్టెంబర్ 13న మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి...
సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి...
హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల
ప్రముఖ యువనటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు....
రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్‌కు గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఐకియా...
కేరళలో ఒకేరోజులో 25010 కరోనా పాజిటివ్ కేసులు, 177 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 25,010 కరోనా కేసులు, 177 మరణాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, రికవరీ రేటు 98.60 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 220 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 10, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,006 కి...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 4154 పాజిటివ్ కేసులు, 44 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10, శుక్రవారం నాడు 4,154...
ఖైరతాబాద్ లో పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి...














































