Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో 6 జిల్లాల్లో రెండు రోజుల పాటుగా మద్యం దుకాణాల మూసివేత
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఈ ఆరు జిల్లాల్లో...
డ్రైవర్ మద్యం సేవించాడని తెలిసి కూడా వాహనంలో ప్రయాణించే వారిపై కేసు నమోదు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదం కొనితెచ్చుకోవడంతో పాటుగా...
నేడే భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్, 50 శాతం ప్రేక్షకులకు అనుమతి
భారత్, ఇంగ్లాండ్ జట్ల 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లాండ్...
కరోనా ఎఫెక్ట్ : అక్కడ మార్చి 15 నుంచి 21 వరకు ఏడురోజుల పాటు లాక్‌డౌన్
గతకొన్ని రోజులుగా మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ముఖ్యంగా పూణే, నాగ్‌పూర్, థానే, ముంబయిలలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది....
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తెను సన్మానించిన సీఎం జగన్
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలోని మాచర్లలో పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ : దండి మార్చ్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మార్చి...
తెలంగాణలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను 75 వారాలు పాటుగా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణలో కొత్తగా 181 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 11, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,717 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.92 శాతం, మరణాల రేటు 1.40 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో రోజువారీ కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,854 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,85,561 కు...
తెలంగాణ ఐసెట్, లాసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే…
తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశపరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నాడు ఖరారు చేసింది. గతంలోనే ఎంసెట్, ఈసెట్, పీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించగా, తాజాగా టీఎస్...














































