Home 2022
Yearly Archives: 2022
ఆయిల్ పామ్ సాగు పురోగతి, యాసంగి పంటలపై మంత్రి నిరంజన్ రెడ్డి కీలక సమీక్ష
హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఆయిల్ పామ్ సాగు పురోగతి, నూనెగింజల సాగు, యాసంగి పంటలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షా...
నోటితో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్ధుల్ కలాం పెయింటింగ్ వేసిన బాలుడు
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
విశాఖ రాజధానికి మద్దతుగా రాజీనామాకు సిద్ధపడిన మంత్రి ధర్మాన, వారించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశమయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని సమర్ధిస్తూ రాజీనామా...
తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 554 ఎస్సై పోస్టులకు ఆగస్టు 7వ తేదీన, 15,644 పోలీస్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పోస్టులకు ఆగస్టు 28వ తేదీన ప్రిలిమినరీ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లకు శుభవార్త వినిపించింది. ఎప్పటినుంచో వారు డిమాండ్ చేస్తున్న ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచింది. ఈ మేరకు శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ...
దీపావళి సందర్భంగా అక్టోబర్ 23న అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని మోదీ
దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 23, ఆదివారం నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ భగవాన్ శ్రీ రాంలాలా విరాజ్‌మాన్...
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ నేతలు స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్
ఉపఎన్నికల వేళ అధికార టీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలను ఒకేరోజు టీఆర్‌ఎస్ లోకి చేర్చుకుంది. శుక్రవారం సాయంత్రం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డీఏవీ డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుకు ఆదేశం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పాఠశాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాఠశాలలో చుదువుకుంటున్న ఒక నాలుగేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ...
పోలీసుల త్యాగాలు మరువలేనివి, వారి జీవితాలు నిత్యం సవాళ్లతో కూడుకున్నవే – పవన్ కళ్యాణ్
పోలీసుల త్యాగాలు మరువలేనివి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీసు శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగి, హోమ్ గార్డు నుంచి ఉన్నతాధికారి వరకూ అందరి జీవితాలు నిత్యం...














































