Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో క్యాపిటల్యాండ్ రూ.6,200 కోట్ల పెట్టుబడి, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్‌ఐఎన్‌టీ) సంస్థ రాష్ట్రంలో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్...
ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు....
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, ఆధిక్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలు డిసెంబర్ 4న జరిగిన విషయం తెలిసిందే. ఎంసీడీ ఎన్నికల్లో మొత్తం 250 వార్డులకు గానూ, 1349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో నేడు...
నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (డిసెంబర్ 7, బుధవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సీఎం...
రెండో దశ మెట్రో రైల్ లైన్ గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుంది, డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన: మంత్రి...
రెండో దశ మెట్రో రైలు లైను ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్...
చికెన్ సూప్ తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
డిసెంబర్ 11న స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తాం, ఎమ్మెల్సీ కవితకు రిప్లై ఇచ్చిన సీబీఐ
ఢిల్లీ మద్యం కేసులో వివరణకు సంబంధించి టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత మెయిల్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా సమాధానం ఇచ్చింది. ఎమ్మెల్సీ కవిత వివరణ తీసుకోడానికి,...
‘కంటి వెలుగు’ ను విజయవంతం చేయాలి, కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనవరి 18 నుండి రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో, 'కంటి వెలుగు' ను...
అన్ని వేళలా సంతోషంగా ఉండడం ఎలా?, సూత్రాలు ఇవే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “సంతోషం నా హక్కు” అనే అంశంపై మాట్లాడారు. మనుషులు సంతోషంగా ఉండడానికి కొన్ని అవకాశాలు, కొన్ని సూత్రాలను వివరించారు. కొన్ని కారణాలతో కొంతమంది...
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలి: పవన్ కళ్యాణ్
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "భారత...













































